Sammohanuda

Shreya Ghoshal

Compositor: Amrish / Rambabu Gosala / Rathinam Krishna

సమ్మోహనుద పెడవిస్త నీక
కొంచెం కొరుక్కొవ ఇష్టసఖుద
నడుమిస్త నీకే నలుగేయ్ పెట్టుకొవ
పచ్చి ప్రాయాలేయ్ వెచ్చనైన
చిలిపి ఊసులాద వచ్చ
చెమతల్లొ తదిసిన దేహ
సుగంధాల గాలి పంచ

చూసెయ్ చూసెయ్ చూసెయ
కలువై ఉన్నాలె శశివధన
తీసెయ్ తీసెయ్ తీసెయ్ తీసెయ్ తెరల
తొలగించెయవ మధన
సమ్మోహనుద పెడవిస్త నీక
కొంచెం కొరుక్కొవ ఇష్టసఖుద
నడుమిస్త నీకే నలుగేయ్ పెట్టుకొవ

ఝుమ్మను తుమ్మెధ నువ్వైత
తెనెల సుమమె అవుత
సంధెపొద్దె నువ్వైత
చల్లని గాలై వీస్త
సీతకాలం నువ్వె ఐత
చుత్తె ఉష్ణాన్నాఉత
మంచు వర్షం నువ్వె ఐత
నీతి ముత్యాన్నాఉత

నన్ను చూసెయ్ చూసెయ్ చూసెయ
కలువై ఉన్నాలె శశివధన
తీసెయ్ తీసెయ్ తీసెయ్ తీసెయ్ తెరల
తొలగించెయవ మధన

నదిల కధిలెయ్ నా ఏధలయల
పొంగెయ్ ప్రెమ అలలై ఏధురౌత కదల
మెత్త మెత్తని హృదయాన్న
మీసం తొ తదమాల
ఇపుదె తొదిమె తుంచ
సుఖమె పంచి ఒకటైపొవాల

నదిల కధిలె నా ఏధలయల
పొంగె ప్రెమ అలలై ఏధురౌత కదల
మెత్త మెత్తని హృదయాన్న
మీసం తొ తదమాల
ఇపుదె తొదిమెయ్ తుంచ
సుఖమె పంచి ఒకటైపొవాల

సమ్మోహనుద పెడవిస్త నీక
కొంచెం కొరుక్కొవ ఇష్టసఖుద
నడుమిస్త నీకే నలుగేయ్ పెట్టుకొవ
పచ్చి ప్రాయాలేయ్ వెచ్చనైన
చిలిపి ఊసులాద వచ్చ
చెమతల్లొ తదిసిన దేహ
సుగంధాల గాలి పంచ

చూసెయ్ చూసెయ్ చూసెయ
కలువై ఉన్నాలె శశివధన
తీసెయ్ తీసెయ్ తీసెయ్ తీసెయ్ తెరల
తొలగించెయవ మధన

©2003- 2025 lyrics.com.br · Aviso Legal · Política de Privacidade · Fale Conosco desenvolvido por Studio Sol Comunicação Digital